శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పనిలేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.అదెలాగో తెలుసుకుందాం. Read more......
0 Comments
చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలుంటాయి. ఇక తెల్లబడిన జుట్టును దాచుకునే ఒకే ఒక్క మార్గం కలరింగ్. ఇకపై మరిన్ని వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉసిరి ఇందుకు బాగా ఉపకరిస్తుంది.
Read more......... జుట్టు తెల్లబడినప్పుడు రంగు వేసుకోకుండా, గోరింటాకు (హెన్నా) వాడడం ఎంతో మంచిదంటారు. మరి, ఇంతకీ హెన్నాతో ప్రయోజనాలు ఏమిటంటారా? చాలానే ఉన్నాయంటున్నారు శిరోజాల నిపుణులు.
అవేంటో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/12/post/2013/08/20.html |